బిగ్ బాస్ 2 హోస్ట్ నాని మీద కౌశల్ ఆర్మీ పోలీస్ కంప్లయింట్ ఇవ్వబోతున్నారా?

Filmibeat Telugu 2018-09-17

Views 2

బిగ్ బాస్ తెలుగు 2 హోస్ట్ నాని తీరుతో కౌశల్ ఆర్మీ అప్ సెట్ అయ్యారా? 'అమ్మ' గురించి నాని చేసిన కామెంట్స్ వారిని బాధించాయా? దీనిపై కౌశల్ ఆర్మీ పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? అంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టు చేస్తుంటే అలానే అనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS