Bigg Boss Season 2 Telugu : Public Response On Bigg Boss Show

Filmibeat Telugu 2018-09-27

Views 1

Bigg Boss Telugu 2 109 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 108 days.
#BiggBossTelugu2
#kaushal
#kaushal army
#tanish
#rollrida
#nabhanatesh
#sudheerbabu

బిగ్‌బాస్ రియాలిటీ షోలో 108 రోజు సరదాగా గడిచిపోయింది. ఇంటి సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు. సామెతలు, పొడుపు కథలు చెప్పుకుంటూ పొట్ట చెక్కలయ్యలా నవ్వారు. చిన్న చిన్న టాస్కులతో రోజంతా హ్యాపీగా గడిపేశారు. సామ్రాట్, కౌశల్ చేసిన కామెడీ ఆకట్టుకుంది. వచ్చే రెండు మూడు ఏళ్లలో వారి భవిష్యత్ ఎలా ఉంటుందో అనే విషయంపై జ్యోతిష్యం చెప్పించుకొన్నారు.

Share This Video


Download

  
Report form