AP Assembly Election 2019 : Kodumur Assembly Constituency,Sitting MP, MP Performance Report

Oneindia Telugu 2019-02-12

Views 2.5K

AP Assembly Election 2019:Know detailed information on Kodumur Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Kodumur.
#APAssemblyElection2019
#KodumurAssemblyConstituency
#ManiGandhi
#MadharapuRenukamma
#ysrcp
#BJP

1. 2009 నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా క‌ర్నూలు మండ‌లంలోని 12 గ్రామాలు వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండ‌గా, పున ర్విభ‌జ‌న త‌రువాత కోడుమూరు (ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య ఇక్క‌డి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ‌న సోద‌రుడి కుమారుడు దామోదరం మునిస్వామి కోడుమూరు లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS