T20 World Cup 2026: ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతున్న అభిషేక్ శర్మ | Oneindia Telugu

Oneindia Telugu 2026-02-11

Views 9

T20 World Cup 2026.
Team India has suffered a shock in the T20 World Cup. It seems that key player Abhishek Sharma has been ruled out of the match against Namibia. Team India fans are expressing concern after Abhishek was hospitalized with a stomach problem. There is a crucial match against Pakistan on Sunday. Will he recover and join the team by then? Or not? There is no clarity at the moment. If he does not get fit and join the team by then, it will be a big blow to Team India.
టీ20 ప్రపంచ కప్ లో టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది. కీలక ఆటగాడు అభిషేక్‌ శర్మ నమీబియాతో మ్యాచ్ కు దూరమైనట్లు తెలుస్తోంది. అభిషేక్‌ ఉదర సంబంధ సమస్యతో ఆసుపత్రి పాలవడంతో టీమ్‌ఇండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివారం పాకిస్థాన్‌తో కీలకమైన మ్యాచ్‌ ఉంది. అప్పటికి అతడు కోలుకుని జట్టులోకి వస్తాడా? రాడా? అనే విషయంలో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. అప్పటికి అతడు ఫిట్‌గామారి టీమ్‌లోకి రాకుంటే మాత్రం టీమ్‌ఇండియాకు పెద్ద దెబ్బే కానుంది.
#T20WorldCup
#Abhisheksharma
#INDvsPAK
#T20WC
#CricketWorldCup
#T20Cricket
#bcci
#pcb


Also Read

నవ్వాపుకుంటున్నావ్ కదరా: 15వ తేదీ ఉంటదిలే..పాక్‌‌కు రక్త కన్నీరే..!! :: https://telugu.oneindia.com/sports/mohsin-naqvi-applauded-in-india-pak-controversy-multan-sultans-owner-ahsan-tahir-reaction-goes-viral-011-472477.html?ref=DMDesc

India-Pak Match: భారత్-పాక్ మ్యాచ్ కు భారీ క్రేజ్..! లక్ష పెట్టాల్సిందేనా..! :: https://telugu.oneindia.com/sports/india-pak-t20-effect-flight-fares-to-colombo-surge-past-1-lakh-from-major-indian-cities-472475.html?ref=DMDesc

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అభిషేక్ శర్మ.. : టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్? :: https://telugu.oneindia.com/sports/abhishek-sharma-was-hospitalised-due-to-a-stomach-infection-and-miss-the-t20-world-cup-match-vs-nami-472439.html?ref=DMDesc

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS