IND Vs NED: Surya Kumar Yadav And Shivam Dube Post Match Speech| T20 World Cup 2026 |Oneindia Telugu

Oneindia Telugu 2026-02-19

Views 3

IND Vs NED: India's powerhouse Shivam Dube was the hero in Ahmedabad! After smashing a flurry of sixes to secure a 17-run win over the Netherlands, Dube opens up about his batting mindset. From handling dot balls under pressure to countering short-ball tactics, Dube explains why situational awareness is more important than raw power. Watch him discuss his Player of the Match performance, his improved bowling, and how he executed the team's plan in the T20 World Cup 2026.

శివమ్ దూబే అద్భుతమైన బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు.

తనకు సిక్సర్లు కొట్టడం అంటే చాలా ఇష్టమని, కానీ గుడ్డిగా ఏ మాత్రం ఆడనని టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటానికి తాను ప్రయత్నిస్తానని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది.సహచర బ్యాటర్లంతా ఇబ్బంది పడిన వికెట్‌పై శివమ్ దూబే అలవోకగా సిక్సర్లు బాదాడు. అరడజన్ సిక్సర్లు బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన శివమ్ దూబే తన బ్యాటింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

#T20WorldCup2026 #ShivamDube #INDvNED #SuryaKumarYadav #TeamIndia #PostMatchSpeech #CricketHighlights #SixMachine #Ahmedabad

~PR.38~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS