T20 World Cup 2026: Suryakumar Yadav Fires Back At Abhishek Sharma's Critics: "I Worry For Them"Suryakumar Yadav isn't losing sleep over Abhishek Sharma's lean patch ahead of India's T20 World Cup Super 8 match against South Africa.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై తమకు ఎలాంటి tensiom లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. కానీ అతని ఫామ్ గురించి ఆందోళనపడేవారి గురించే తనకు ఆందోళనగా ఉందని చమత్కరించాడు. అభిషేక్ శర్మ ఆటపై తమకు పూర్తినమ్మకం ఉందని, అతను కచ్చితంగా ఫామ్ అందుకుంటాడని తెలిపాడు.
#Super8 #INDVsSASuper8 #AbhishekSharma #SuryakumarYadav #T20WorldCup2026 #TeamIndia #CricketTelugu #SanjuSamson #INDvsSA #SportsNews #INDVsSA2026
~PR.38~ED.232~